| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మద్దిశెట్టికి విశ్వహిందూ మహాసంగ్ – జాతీయ స్థాయి ఆహ్వానం

మద్దిశెట్టికి విశ్వహిందూ మహాసంగ్ – జాతీయ స్థాయి ఆహ్వానం

డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:విశ్వహిందూ మహాసంగ్ జాతీయ కౌన్సిల్ మెంబర్ మద్దిశెట్టి సామేలు జైపూర్ రాష్ట్రీయ కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా అధికారిక ఆహ్వానం లభించింది.డిసెంబర్ 3, 4, 5, 6 తేదీలలో జరగనున్న విశ్వ హిందూ మహాసంఘ్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకావాలని, విశ్వహిందూ మహాసంగ్ జాతీయ ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ఠాగూర్ , జాతీయ కన్వీనర్ మహంతి ముఖేష్ చరవాణి ద్వారా తెలియజేశారు.

విశ్వహిందూ మహాసంగ్ ఆధ్వర్యంలో జరిగే ఈ మహాసభలకు మద్దిశెట్టి సామేలు మరియు వారి బృందం హాజరుకానున్నారు.మద్దిశెట్టి సామేలు  ఈ ఆహ్వానం, విశ్వహిందూ మహాసంగ్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  సూచన మేరకు అందినదని తెలియజేశారు.

Previous ఎంపీ వద్దిరాజు కొత్తగూడెంలో దీక్షా దివస్ సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు
Next లైంగిక సమస్యకు మందని నమ్మి.. రూ.48 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ADVERTISEMENT