| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో ఎస్ ఉద్యోగులు

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎన్జీవో ఎస్ ఉద్యోగులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీకృత భవన కార్యాలయానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాల ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని, టీఎన్జీవోస్ పక్షాన  మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో ఘనంగా సన్మానించి, పూల బొకే అందజేసి, ప్రభుత్వ సలహాదారులుగా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా టీఎన్జీవోఎస్ ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, లు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివకుమార్,  సంయుక్త కార్యదర్శి జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రకాష్, స్వామి, శ్రీవేణి, టిఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ గ వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Previous తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పోస్ట్ చేసిన మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ నిర్వాహకులు
Next కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఉత్తమ మార్గం : జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్
ADVERTISEMENT