| Daily భారత్
Logo




శీర్షిక: బాలల దినోత్సవం

News

Posted on 2025-11-13 08:54:27

Share: Share


శీర్షిక: బాలల దినోత్సవం

డైలీ భారత్, స్పెషల్ శీర్షిక:

వచ్చింది వచ్చింది నెహ్రూ జన్మదినం

తెచ్చింది తెచ్చింది బాలల దినోత్సవం


ఉదయించే కిరణాలు బాలలు

ప్రగతికి బాటలు బాలలు


ఆకాశాన్ని వెలిగించే నక్షత్రాలు 

రేపటి బావి పౌరులు 


భావితరానికి వెలుగు దివ్వెలు

చిరునవ్వు నేస్తాలు 

బాలకార్మిక వ్యవస్థ అంతమైన రోజే నిజమైన బాలల పండుగ ఆ రోజు కోసం కలలు కనడం మాత్రమే కాదు దాన్ని సాధించడానికి మనమంతా కంకణ బద్ధులమై ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరుకుంటూ

పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు


రచన

మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

 చరవాణి 9347042218

Image 1

పనిమనుషుల నియామకంలో నిర్లక్ష్యం తగదు!

Posted On 2026-07-26 12:36:09

Readmore >
Image 1

జాగ్రత్త... ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు

Posted On 2026-07-26 10:51:59

Readmore >
Image 1

అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం : మంజుల పత్తిపాటి

Posted On 2026-07-26 07:26:29

Readmore >
Image 1

MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు

Posted On 2026-07-26 05:15:34

Readmore >
Image 1

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం

Posted On 2026-07-25 17:08:41

Readmore >
Image 1

15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు

Posted On 2026-07-25 16:44:33

Readmore >
Image 1

క్యాన్సర్ బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

Posted On 2026-07-25 16:42:32

Readmore >
Image 1

ఊరూరా విస్తృత స్థాయిలో జలసిరి కార్యక్రమాలను చేపట్టాలి

Posted On 2026-07-25 15:43:36

Readmore >
Image 1

విట్టలేశ్వర ఆలయాలను దర్శించుకున్న అర్బన్ ఎంఎల్ఏ

Posted On 2026-07-25 15:38:33

Readmore >
Image 1

ప్రతి పనిపై శ్రద్ధ వహించాలి

Posted On 2026-07-25 15:37:20

Readmore >