Posted on 2025-11-08 11:42:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆన్లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటనఎస్సై వెలుగులోకి వచ్చింది. ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం.. రామారెడ్డి(ఎం) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, లక్ష ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాధితుడి నుండి ఒక లక్ష రెండువేల 960 రూపాయలు తన ఖాతాలో బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత తాను మోసపోయినట్లుగా తెలిసిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హమాలీల సంఖ్య పెంచి అన్ లోడింగ్ చేయాలి: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-26 10:43:36
Readmore >
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >