డైలీ భారత్, పాపకొల్లు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో గాలి కుంటూ టీకాలు పాపకొల్లు పశువులకు వేయడం జరిగింది జూలూరుపాడు మండల పశువైద్య అధికారి జూలూరుపాడు డాక్టర్ సాయిరాం సందీప్ మరియు పశువైద్య సిబ్బంది . పశువులకు ఉచితముగా టీకాలు వెయ్యించుకోవాలని రైతులకు వివరించడము జరిగినది ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు
News
పాపకొల్లు గ్రామంలో గాలికుంటు టీకాలు పశువుల కు వేయించండి