Posted on 2025-11-06 16:27:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అనారోగ్యంతో కన్నుమూసిన గుర్తుతెలియని 3 అనాధ శవాలు... ఐనావాళ్ళు వద్దనుకున్నారో ... ఏమె..వదిలేసి వెళ్ళిపోయ్యారో అంత్యక్రియలకు నోచుకోక కోన్ని రోజులుగా సంబంధికులు ఎవరు రాకపోవటంతో ఉండిపోయాయి ...పురుగులు చీమలు పట్టి కుళ్ళిపోయ్యాయి దగ్గరిగా నిలబడలేనంతగా దుర్గంధపు వాసన పాపం ప్రాణం వదిలే ఆ క్షణం వ ఎంతటి నరకయాతన పడ్డారో ఏమె చనిపోయాక కూడా ఎవరు చూడక ఐనా వారు ఎవరు దగ్గర లేక ప్రాణం వదిలేసారు పాపం ఎవరు లేక ఎవరు రాకపోవటంతో ఎస్.ఐ ఆ అనాధ శవానికి అంత్యక్రియలుగురువారం నిర్వహించమని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు పేర్కొన్నారు. గురువారం 1వ ఠాణా సి.ఐ ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థను కోరగా సంప్రదాయ పద్ధతిలో 3 అనాధ శవాలకి అంత్యక్రియలను నిర్వహించినట్లు ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కోశాధికారి జయదేవ్ వ్యాస్, నరేష్ రెడ్డి 1వ ఠాణా పోలిస్ సిబ్బంది రాజ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >