| Daily భారత్
Logo




ఢిల్లీ నరేలా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం

News

Posted on 2024-01-09 15:05:44

Share: Share


ఢిల్లీ నరేలా ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం

డైలీ భారత్, న్యూ ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో నరేలా ప్రాంతంలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. ఓ ఫ్యాక్టరీ లో ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి.

దీంతో ఆ ప్రాంతంలో దట్ట మైన పొగ వ్యాపించింది. సమాచారం అందు కున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘట నాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ అగ్నిప్రమాదంలో సమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు...

Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >