| Daily భారత్
Logo




సిద్దిపేట జిల్లాలో కారు ప్రమాదం: ఒకరు మృతి

News

Posted on 2024-01-09 14:23:51

Share: Share


సిద్దిపేట జిల్లాలో కారు ప్రమాదం: ఒకరు మృతి

డైలీ భారత్, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో కారు అదుపు తప్పి డీవైడర్‌కు ఢీకొని రోడ్డు పక్కన కాలువలో పడిపోయింది.

ప్రమాద సమయంలో కారులో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఉండగా ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందాగా మిగతా ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా.. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారి‌పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తుండగా కారు డివైడర్ను ఢీకొని కాలువలో పడిపో యిందని స్థానికులు తెలిపారు.

కారులో ఉన్న ముగ్గురిలో, ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి.. కాలువలో నుండి బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు.

కాగా ఈ ప్రమాదానికి గురైన వారిని జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >