| Daily భారత్
Logo




పారిస్ ఒలింపిక్స్‌లో ఛాన్స్ దక్కించుకున్న హైదరాబాద్ షూటర్

News

Posted on 2024-01-09 07:20:45

Share: Share


పారిస్ ఒలింపిక్స్‌లో ఛాన్స్ దక్కించుకున్న హైదరాబాద్ షూటర్

డైలీ భారత్, హైదరాబాద్:పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాద్‌కు చెందిన షూటర్ ఈషా సింగ్ చోటు దక్కించుకుని తెలంగాణకు గర్వకారణంగా నిలిచింది.

18 ఏళ్ల ఈ షూటర్ ఆసియా క్వాలిఫయర్స్‌లో 243.1 స్కోర్‌తో స్వర్ణం గెలుచుకోవడం ద్వారా తన స్థానాన్ని ధృవీకరించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించి అర్హత సాధించిన షూటర్ వరుణ్ తోమర్‌తో పాటుగా పారిస్ ఒలంపిక్స్‌లో అడుగు పెట్టనుంది.

ఇప్పటి వరకు 15 మంది భారత షూటర్లు పారిస్ ఒలింపిక్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు.

గతేడాది సెప్టెంబరులో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు రజతాలతో సహా మొత్తం నాలుగు పతకా లను ఈషా సింగ్ సాధించింది..

Image 1

శీర్షిక: మనసు ఎక్కడ పోయింది?

Posted On 2026-04-03 17:03:07

Readmore >
Image 1

ఇవాళ రాత్రి నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్..!

Posted On 2026-04-03 14:32:59

Readmore >
Image 1

సెల్‌ఫోన్ డ్రైవింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

Posted On 2026-04-03 14:31:02

Readmore >
Image 1

అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బత్తుల నారాయణ, బండారి సురేందర్ రెడ్డి

Posted On 2026-04-03 12:54:57

Readmore >
Image 1

కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!

Posted On 2026-04-03 12:30:51

Readmore >
Image 1

ఖమ్మం జిల్లాలో ఎన్సీపీ ఎన్వైసీ నూతన నియామకాలు

Posted On 2026-04-03 12:14:50

Readmore >
Image 1

మహబూబాద్ జిల్లా డా. ఎస్పీశబరీష్. ను మర్యాదపూర్వకంగా కలిసిన గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వర్ష వినయ్ కుమార్

Posted On 2026-04-03 12:13:27

Readmore >
Image 1

గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు

Posted On 2026-04-03 07:28:57

Readmore >
Image 1

చర్మకారుల సంఘం నాయకుడు సత్యాల వెంకన్న మృతి

Posted On 2026-04-03 06:41:35

Readmore >
Image 1

పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)

Posted On 2026-04-03 06:40:29

Readmore >