Posted on 2025-11-02 14:02:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి డిస్ట్స్రక్ 320డి ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న సామాజిక సేవలు అసాధారణమని లయన్స్ క్లబ్ 320 డి ప్రతినిధులు వ్యాఖ్యానించారు ఆదివారం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయాన్ని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320 ప్రతినిధులు సందర్శించి ఇందూరు యువత నిర్వహిస్తున్న కార్యక్రమాలు లైన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి డిస్ట్స్రక్ 320 డి ద్వారా నిరంతర అన్నదానం, గోసేవ అనాధ శవాలకు చేస్తున్న అంత్యక్రియలు , విధి వంచితులకు సపర్యసేవలు వంటి కార్యక్రమాలు నిర్విరామంగా, నిరాఘాటంగా జరిపించడం చాలా గొప్ప విషయం అన్నారు. లైన్స్ క్లబ్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ 320 గవర్నర్ అమర్నాథ్ మాట్లాడుతూ ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ, లైన్స్ క్లబ్ ఆఫ్ 320 డీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలన్నీ ఎంతో సమాజ చైతన్యాన్ని సామాజిక సేవలను పంచినాయని ప్రధానంగా సమాజ సేవలో ఈ రెండు సంస్థల సంయుక్త భాగస్వామ్యం కొత్త శకాన్ని లిఖించిందన్నారు. భవిష్యత్తులో ఇందూరు యువతతో కలిసి పని చేయబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా సంపూర్ణంగా చేయూతనిస్తామని వారు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో లయన్ జి.అర్ సూర్యరాజ్ మాట్లాడుతూ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యక్రమాలతో సంయుక్తంగా లైన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి డిస్ట్స్రక్ 320 కలిసి చేయడం గోప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, లైన్స్ క్లబ్ 320డి ప్రతినిధులు , మర్రి ప్రవీణ్ ,జ్యోతి ,జి.ఆర్. సుజాత మరియు ఇందూరు యువత కార్యవర్గం ప్రతినిధులు వాల బాలకిషన్ , దర్శనం రాజు, చందా జగన్ మోహన్, ఐలేని సంతోష్, సూజాత రెడ్డి తదితరులు పాల్గొన్నారు
జూలూరుపాడు మండలంలో ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుల సమావేశం
Posted On 2026-07-26 14:40:51
Readmore >
భారతీయ జనతా పార్టీ కార్మిక విభాగం కామారెడ్డి జిల్లా కన్వీనర్ గా మహిపాల్ యాదవ్
Posted On 2026-07-26 14:34:52
Readmore >
గంప శశాంక్ జన్మదినం సందర్భంగా తల సేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
Posted On 2026-07-26 14:33:18
Readmore >
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >