| Daily భారత్
Logo




యువకుని ఆత్మహత్య

News

Posted on 2024-01-08 08:40:05

Share: Share


యువకుని ఆత్మహత్య

డైలీ భారత్, కరీంనగర్:కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రం లోని పద్మశాలి వీధికి చెందిన సిలువేరు ధనుష్ అనే యువకుడు ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ధనుష్ కొంతకాలంగా మూర్చ వ్యాధితో బాధ పడుతూ ఉండేవాడిని, ఆ కారణంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట టౌన్ సీఐ పేర్కొన్నారు.

Image 1

గంభీరావుపేట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అఖండ జ్యోతికి ప్రత్యేక గుర్తింపు

Posted On 2026-04-03 07:28:57

Readmore >
Image 1

చర్మకారుల సంఘం నాయకుడు సత్యాల వెంకన్న మృతి

Posted On 2026-04-03 06:41:35

Readmore >
Image 1

పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)

Posted On 2026-04-03 06:40:29

Readmore >
Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో రోడ్లు శుభ్రపరిచిన శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు

Posted On 2026-04-03 04:36:21

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వరకట్నం హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు

Posted On 2026-04-03 03:53:18

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : ముగ్గురు అంతర్ జిల్లా దొంగలు అరెస్టు, రిమాండ్ తరలింపు

Posted On 2026-04-03 03:51:24

Readmore >
Image 1

గ్రామ సభలతోనే ఐదేళ్ల కాలం వెళ్లదీస్తారా..?

Posted On 2026-04-03 03:31:40

Readmore >
Image 1

మురికికాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Posted On 2026-04-03 03:29:16

Readmore >
Image 1

హెచ్ పీ గ్యాస్ బాధితులా నిరసనలు తహసీల్దార్ కీ పిర్యాదులు...

Posted On 2026-04-03 03:27:41

Readmore >
Image 1

దేశ వ్యాపంగా సంచలనం సృష్టించిన సైబర్ క్రైమ్ కేస్ లో ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులను అరెస్టు చేసిన సత్తుపల్లి పోలీసులు

Posted On 2026-04-03 03:25:40

Readmore >