| Daily భారత్
Logo




మద్నూర్ ఆర్టీవో చెక్పోస్ట్ లో ఏసీబీ దాడులు

News

Posted on 2025-10-19 09:44:11

Share: Share


మద్నూర్ ఆర్టీవో చెక్పోస్ట్ లో ఏసీబీ దాడులు

డైలీ భరత్ న్యూస్, నిజామాబాద్:మద్నూర్ మం. సలబత్పూర్   చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేపట్టి, అక్రమంగా వసూలు నిజామాబాద్ చేసిన రూ.36 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఏసీబీ డి.ఎస్.పి శేఖర్ గౌడ్ పేర్కొన్నారు. కాగా, శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. నాలుగు నెలల వ్యవధిలోనే తిరిగి ACB దాడులు జరపడం గమనార్హం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Image 1

గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

Posted On 2026-07-03 18:35:18

Readmore >
Image 1

స్పీడ్ పోస్ట్ ద్వారా జరుగుతున్న భారీ గంజాయి సరఫరా నెట్‌వర్క్‌ను చేదించిన హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్

Posted On 2026-07-03 18:34:08

Readmore >
Image 1

SIR కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-03 18:31:55

Readmore >
Image 1

నాతవరం పోలీసుల స్పీడ్ : రూ.5.6 లక్షల స్నాచింగ్, 3 గంటల్లోనే రికవరీ

Posted On 2026-07-03 18:28:35

Readmore >
Image 1

10 లక్షల అప్పు కోసం భర్తను చంపాలని భార్య స్కెచ్... నిద్రలో చెవిలో విషం...

Posted On 2026-07-03 09:50:18

Readmore >
Image 1

మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్

Posted On 2026-07-02 17:57:45

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..

Posted On 2026-07-02 17:51:43

Readmore >
Image 1

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-07-02 17:42:33

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు

Posted On 2026-07-02 12:30:41

Readmore >
Image 1

ఎస్సైని లంచ్‌ టైం వరకు నిలబెట్టిన హైకోర్టు!

Posted On 2026-07-02 12:29:56

Readmore >