| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన సబ్-స్టేషన్‌లోని సహాయక ఇంజనీరు

ఏసీబీకి చిక్కిన సబ్-స్టేషన్‌లోని సహాయక ఇంజనీరు

డైలీ భారత్, హిమాయత్ సాగర్: Amar Singh, Assistant Engineer, Gandhamguda Sub-Station in Himayath Sagar Section of Rajendra Nagar Circle, Rangareddy district was caught by Telangana #ACB Officers for demanding and accepting the #bribe of Rs.30,000/- from the Complainant "for  erecting new transformer at the ARCK Projects Apartment."

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఎ.ఆర్.సి.కె.ప్రాజెక్ట్స్ అపార్ట్‌మెంట్ లో కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.30,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారుల చేతికి చిక్కిన రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్‌లోని హిమాయత్ సాగర్ సెక్షన్‌లోగల గంధంగూడ సబ్-స్టేషన్‌లోని సహాయక ఇంజనీరు - అమర్ సింగ్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Previous మద్నూర్ ఆర్టీవో చెక్పోస్ట్ లో ఏసీబీ దాడులు
Next హోటల్ పై కప్పు కూలి తల్లి కుమారుడు మృతి
ADVERTISEMENT