| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రెండు అనాధ శవాలకి అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

రెండు అనాధ శవాలకి అంత్యక్రియలు నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ

డైలీ భారత్, నిజామాబాద్:నగరంలోని దేవి దియేటర్ ప్రక్కన గల సార్వజనిక్ స్మశాన వాటికలో మంగళవారం గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన గుర్తు తెలియని  రెండు అనాధ శవాలకి  అంత్యక్రియలను  నిర్వహించిన ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 

 1వ ఠాణా పోలిస్ సిబ్బంది అనుమతితో నేడు ఈ అంత్యక్రియలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, దర్శనం రాజు, మద్ది గంగాధర్, రవి,నరేష్ రెడ్డి, 1వ ఠాణా పోలిస్ సిబ్బంది రాజ్ గోపాల్  పాల్గొన్నారు

Previous ప్రధానమంత్రి పర్యటన రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మకమైనది : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
Next తల్లిదండ్రులు, గురువులకు గౌరవిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు
ADVERTISEMENT