| Daily భారత్
Logo




మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్ష

News

Posted on 2025-10-14 19:00:24

Share: Share


మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి రెండు  రోజుల   జైలు శిక్ష

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ కేంద్రంలోని 5th టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఎస్ఐ ఎం గంగాధర్  తన బృందం తో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా   40 సంవత్సరాల వయసు గల సయ్యద్ ఇషాక్  వయస్సు శక్కర్ నగర్, బోధన్  అను వ్యక్తి మద్యం సేవించి బండి నడుపుతు పట్టుపడగా బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి మద్యం సేవించినట్లు నిర్దారించినట్లు తెలిపారు. కోర్టు లో ప్రవేశ పెట్టగా మేజిస్ట్రేట్  రెండు రోజులు జైలు శిక్ష విధించారు. పట్టుబడ్డ వ్యక్తిని జైలు కు తరలించడం జరిగిందన్నారు. 

పట్టణ పరిధిలో ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే వారికీ కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని, కావున ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపవద్దు అని  విజ్ఞప్తి చేశారు.

Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి డా. వెంకటరమణ

Posted On 2026-06-28 19:08:04

Readmore >
Image 1

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి..

Posted On 2026-06-28 11:57:52

Readmore >
Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >