| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ

మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ

ప్రమాదంలో గాయడపడిన వ్యక్తి ని పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పరిధిలోని బైపాస్ లో ప్రమాదం గాయాలతో పడి ఉన్న వ్యక్తిని అటు వైపు వెళ్తున్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ అట్టి వ్యక్తిని గమనించి తన వాహనాన్ని అపి పైలెట్ వాహనంలో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి సకాలంలో తరలించి వైద్యం అందేలా  చర్యలు తీసుకొని  మానవత్వం చాటుకున్నరు.

Previous బాణాసంచా విక్రయానికి అనుమతులు తప్పనిసరి : ఎస్పి నరసింహ ఐపిఎస్, సూర్యాపేట జిల్లా
Next సివిల్ వివాదాల్లో పోలీసులు తల దూర్చవద్దు
ADVERTISEMENT