Posted on 2025-10-13 16:10:57
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు నగర్ డి నుంచి రాజస్థాన్ జై బోరుకు ఆక్రమంగా లారీ కంటైనలో నిషేధిత గంజాయిని తరలిస్తున్న నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ మరియు సుజాతనగర్ పోలీసులు కంటెంట్ లారీని స్వాధీనం చేసుకొని నిషేధిత గంజాయి రెండు కోట్ల 50 లక్షలు 499 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నందున సుజాతనగర్ ఎస్సై గుగులోతు రమాదేవిని జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ ప్రత్యేకంగా అభినందించారు వేపల గడ్డ అన్నపూర్ణ బేకరీ వద్ద వాహనాల తనిఖీలు నేపథ్యంలో ఇట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిషేధిత గంజాయిని తరలిస్తున్న వ్యక్తులు అనుమానస్పదంగా ఎవరైనా తిరుగుతున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ వారికి లేదా మండలాల పోలీస్ స్టేషన్లో వారికి సమాచారం అందించవలసినదిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ తెలియజేసినారు లేదా 100 డయల్ కాల్ చేయండి. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి అబ్దుల్ రెహమాన్, చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ రమాకాంత్, స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస్, టాస్క్ ఫోర్స్ ఎస్సై జలకం ప్రవీణ్, సుజాతనగర్ ఎస్సై రమాదేవి, ఇతర ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >