| Daily భారత్
Logo




రామావత్ మనిష్ దుస్తులు కంభళ్ళు దోమ తెరలు నిత్యావసర సరుకులు వితరణ

News

Posted on 2025-10-12 22:57:07

Share: Share


రామావత్ మనిష్ దుస్తులు కంభళ్ళు దోమ తెరలు నిత్యావసర సరుకులు వితరణ

డైలీ భారత్, ఖమ్మం:ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలంకొత్త మేడే పల్లి గిరిజన కోయ అడవి బిడ్డలకు 23,000 వేల రూపాయలతో 60కుటుంబాల ప్రజలకు 60 దుప్పట్లు,60 దోమ తెరలు,అందించారు, గర్భిణీ బాలింత లకు బెల్లం, పల్లీలు,సున్నుండలు, రొట్టెలు, పల్లీ చెక్కలు, చిన్నారులకు బిస్కెట్స్, చాక్లెట్స్,మిఠాయిలు,నూతన వస్త్రాములు, షర్ట్స్, నిక్కర్లు,జూబ్బలు,అందించి ఔదార్యం చాటుకున్నారుహైదరాబాద్ నివాసులు రామావత్ దన్ సింగ్, వారి ధర్మ పత్ని ఇందిరా దేవీకుమారుడు అనీష్ కోడలు హారతి మనవడు దర్శిక్  చేయుతతో నిరుపేద కుటుంబాలకు,,మా రత్నమ్మ స్వచ్ఛందసేవసొసైటీ,,మరియు సత్యనాగా స్వచ్ఛంద సేవ సొసైటీ,,నిర్వాహకులు సహాయ సహకారాలతో ఈ దాన వితరణ పుణ్య కార్యం చేయడం శ్లేఘనీయం అంటున్న విశ్లేషకులుఈ కార్యక్రమం అక్షిత మీడియా యాజమాన్యం రంజిత్ కుమార్, డా,,కావేటి రాధా కృష్ణ మూర్తి,డా,, శ్రీనివాస్,ఇస్నాపల్లి, సైదమ్మా, నాగమల్లేశ్వరి,హార్సీణి, హార్సీత, మల్లా, సుక్కి, ఐతా, సోమా, మనిష్, సుక్కయ్య, ఉంగి, బీమ్లా, దేవా,సమ్మయ్య, భీమే,గర్భిణీ, బాలింత, వృద్ధ దివ్యంగా, ఒంటరి మహిళలు, స్థానిక గ్రామస్తులు లబ్ధిదారులు తదితరులు పాల్గొనీ దాత అనీష్  కుటుంబానికి ధన్యవాదములు తెలియజేసినారు ఈ కార్యక్రమం తదితరులు పాల్గొన్నారు

Image 1

దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క

Posted On 2026-06-28 07:18:46

Readmore >
Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >