| Daily భారత్
Logo




భద్రాచలంలో యదేచ్చగా చెక్ పోస్ట్ దాటుతున్న అక్రమ పశు వాహనాలు

News

Posted on 2025-10-13 11:32:24

Share: Share


భద్రాచలంలో యదేచ్చగా చెక్ పోస్ట్ దాటుతున్న అక్రమ పశు వాహనాలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోకనీసం స్పందించకుండా వాహనాలు గురించి పట్టించుకోకుండా మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ తనిఖీ సిబ్బంది పశువాహనాలు, చెక్ పోస్ట్ దాటే ముందే, ముందుగానే సమాచారం ముందుగానే సమాచారం అందిస్తున్న, కొంతమంది వేగులు? మాకేం తెలవదు అన్నట్టు వ్యవహరిస్తున్న తనిఖీ సిబ్బంది నిన్న గాక మొన్న, పుష్ప సినిమా తరహాలో ఒక కంటైనర్ లో 31 పశువులను పట్టుకున్న, మారని పరిస్థితిఆగని అక్రమ పశు రవాణా వాహనాలు భద్రాచలం పరిసర ప్రాంతాలకు రాగానే అక్రమ పశు వ్యాపారులు చెక్ పోస్ట్ దగ్గరే ఉంటున్నారని గుసగుసలు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ పశు రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు

Image 1

పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులు

Posted On 2026-05-05 21:49:08

Readmore >
Image 1

ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ ను అడ్డుకున్న ఆటో డ్రైవర్

Posted On 2026-05-05 21:44:30

Readmore >
Image 1

ఆత్మహత్యలను ఆపలేమా..?

Posted On 2026-05-05 19:19:08

Readmore >
Image 1

పోలీసు కుటుంబానికి ఆర్థిక చేయూత... చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్

Posted On 2026-05-05 19:04:31

Readmore >
Image 1

మొక్కజొన్నలు పండించి... అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం

Posted On 2026-05-05 18:58:50

Readmore >
Image 1

ముగ్గురు గంజాయి రవాణాదారుల అరెస్ట్... 2.310 కిలోల గంజాయి స్వాధీనం

Posted On 2026-05-05 18:40:21

Readmore >
Image 1

గోవులను రక్షించే క్రమంలో చట్టాలను అతిక్రమించ వద్దు

Posted On 2026-05-05 18:33:11

Readmore >
Image 1

బాధితులను పరామర్శించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ

Posted On 2026-05-05 18:26:59

Readmore >
Image 1

పాలకోవాలో విషం కలిపి... భార్యను హతమార్చిన భర్త

Posted On 2026-05-05 16:56:42

Readmore >
Image 1

పోష్ ఆక్ట్ 2013 చట్టంపై మహిళా పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Posted On 2026-05-05 16:24:21

Readmore >