Posted on 2025-10-12 22:55:50
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో గత మూడు సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి విశ్వామిత్ర చౌహాన్ ప్రతిరోజు మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు సాయబానుతో కలిసి 1228వ మొక్కగా తైవాన్ మామిడి మొక్కలు నాటారు విశ్వామిత్ర చౌహాన్ ఇటీవల అతి చిన్న వయసు నుండి ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిన్నారిగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకోవడం విశేషం
ఈ సందర్భంగా సాయిబాను మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ వాతావరణ సమతుల్యత కొరకు ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని చిన్నారులకు వారి తల్లిదండ్రులు చిన్నప్పటినుండే మొక్కల పట్ల అవగాహన కలిగించి మొక్కలు నాటే విధంగా వారిని ప్రేరేపించాలని అన్నారు మొక్కలు నాటి స్వచ్ఛమైన ప్రాణవాయువు కొరకు మరియు ఆరోగ్యవంతమైన సమాజం కోసం కృషి చేయాలన్నారు
దివ్యాంగులకు జాలి కాదు... సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సీతక్క
Posted On 2026-06-28 07:18:46
Readmore >
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >