Posted on 2025-10-12 22:18:54
టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్
డైలీ భారత్ న్యూస్, పఠాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో, ఆదివారం పటాన్‌చెరు పట్టణంలోని అంబేడ్కర్ కాలనీ, అంగన్వాడి కేంద్రం వద్ద పాల్గొని చిన్నారులకు టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో రహిత భారతదేశం నిర్మించడమే భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం మని అందరి బాధ్యత ఎన్ని పనులున్నప్పటికీ తల్లిదండ్రులు కచ్చితంగా ఈ యొక్క కేంద్రాలను సందర్శించి మీ పిల్లలకు పల్స్ పోలియో వేయించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమం లో అంగన్వాడీ టీచర్,ఆశా వర్కర్ పాల్గొన్నారు.
సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం
Posted On 2026-06-27 20:20:48
Readmore >
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం
Posted On 2026-06-27 19:06:37
Readmore >
ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర
Posted On 2026-06-27 19:05:50
Readmore >
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >