| Daily భారత్
Logo




భాస్కర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-10-12 21:47:35

Share: Share


భాస్కర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడీలో ఆదివారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా భారత్ ల్యాబ్ కాంప్లెక్స్ లో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భాస్కరా సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను ఆయన లాంచంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నగరం విస్తరిస్తున్న క్రమంలో అందుకు తగ్గట్టుగా అన్ని ఆధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లను ప్రారంభించడం శుభసూచికమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడిగా జిల్లా కేంద్రంలో పేరుందిన భారత్ ల్యాబ్ ప్రాంగణంలో ఈ నూతన హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, వైద్య సదుపాయాలను యువతరం వైద్యుడు గడ్డం బాలస్వామి జిల్లాలోని నెంబర్ వన్ హాస్పిటల్ గా పేరు పొందాలని ఆకాంక్షించారు. న్యూరో ఫిజీషియన్ వైద్యులు బాలస్వామి రెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలకు తమ భాస్కర న్యూరో హాస్పిటల్ ద్వారా పక్షవాతంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి అత్యధిక వైద్యం అత్యధిక వైద్యటెక్నాలజీ ద్వారా మెల్లి మెల్లిగా కుదురుతారని ఆ భరోసా కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా పిల్లల్లో బలహీనత, బుద్ధి మన్యం, ఎదుగుదల సమస్యలు, మతిమరుపు సమస్యలు ఇతర అన్ని నరాల సమస్యలకు ఇక్కడ చక్కని చికిత్స అందుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా దీర్ఘ కాలికంగా తలనొప్పితో బాధపడుతున్న వారికి తమ అత్యాధునిక చికిత్స ద్వారా పరిష్కారం చేస్తామని వైద్యులు తెలిపారు.

Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >