| Daily భారత్
Logo




అకాల వర్షానికి పంటనష్టం

News

Posted on 2025-10-05 17:26:58

Share: Share


అకాల వర్షానికి పంటనష్టం

బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని పాపకొల్లు గ్రామస్తుల ఆవేదనలు 

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడు మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి పత్తి,మిర్చి, వరి ఇతరపంటలకు  తీవ్ర నష్టం వాటిల్లింది ఆరుగాలం కష్టపడి పెట్టుబడి పెట్టిన రైతులు తీర పంట చేతికీవస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో అకాల వర్షంతో పంటలు వరదకి కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామస్తులు రైతులు ఆవేదనలు పెట్టుబడి పెట్టి వంట చేతికి వస్తుందనుకున్న సమయంలో ఇలా వరద వచ్చి కొట్టుకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వరద బీభత్సం తమని కోలుకోలేని దెబ్బతీసిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Image 1

సమయస్ఫూర్తితో బాలికను రక్షించిన దంపతులకు సీపీ సజ్జనర్ సత్కారం

Posted On 2026-06-27 20:20:48

Readmore >
Image 1

ఘనంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం

Posted On 2026-06-27 19:10:17

Readmore >
Image 1

ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని ఇండియాకు విచ్చేసిన సహ చట్టం రాష్ట్ర డైరెక్టర్ సలీం కు సన్మానం

Posted On 2026-06-27 19:06:37

Readmore >
Image 1

ఆర్‌జీయూకేటీ బాసర్ విద్యార్థినికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర

Posted On 2026-06-27 19:05:50

Readmore >
Image 1

గోపా జిల్లా ఉపాధ్యక్షులుగా నాగరాజ్ గౌడ్

Posted On 2026-06-27 19:04:51

Readmore >
Image 1

పట్టుబడిన / సీజ్ చేసిన 687 కిలోల గంజాయిని దహనం

Posted On 2026-06-27 18:49:05

Readmore >
Image 1

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-27 10:56:55

Readmore >
Image 1

గంటలోనే ముగ్గురు మైనర్ బాలికల ఆచూకీ..

Posted On 2026-06-27 07:16:30

Readmore >
Image 1

పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకా వేయించాలి : మంత్రి దామోదర

Posted On 2026-06-27 07:11:39

Readmore >
Image 1

మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR

Posted On 2026-06-26 22:39:46

Readmore >