డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాగిరెడ్డిట్ మండలంలో మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ తో కలిసి పర్యటించారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10వేలు ఇస్తామన్న రాష్ట్ర ముఖ్యమంత్రి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
News
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలం : మాజీ మంత్రి హరీష్ రావు