| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుండి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీరామ్ సాగర్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న క్రమంలో ఆదివారం ఉదయం 8.30 గంటలకు 26 వరద గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువన వదులుతున్నారు. ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా దిగువకు 1,09,790 క్యూసెక్కులు వదులుతున్నారు. ఇందులో కాకతీయ కాలువ ద్వారా 4000, ఎస్కేప్ గేట్ల ద్వారా 4000, మిషన్ భగీరథ ద్వారా 231 వదులుతుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతుంది.

Previous స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజావాణి రద్దు
Next మద్యం మత్తులో జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కత్తిపోట్లు
ADVERTISEMENT