| Daily భారత్
Logo




మహాత్మా గాంధీ జయంతి రోజున యదేచ్ఛగా రహస్యంగా మద్యం, మాంసం విక్రయాలు

News

Posted on 2025-10-02 17:48:28

Share: Share


మహాత్మా గాంధీ జయంతి రోజున యదేచ్ఛగా రహస్యంగా మద్యం, మాంసం విక్రయాలు

చూసి చూడనట్లు వ్యవహరించిన జిల్లా అధికారయంత్రాంగం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  ఈ సంవత్సరం దసరా, గాంధీ జయంతి వేడుకలు ఒకేసారి రావడంతో అధికారులు మద్యం దుకాణాలు, మాంసపు విక్రయ దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే నిజామాబాద్ జిల్లాలో మాత్రం ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మద్యం విక్రయాలు రహస్య స్థావరాల్లో తమ కార్యకలాపాలు కొనసాగించారు. మరి ముఖ్యంగా మాంసపు విక్రయాలు జిల్లా నడిబొడ్డున వీక్లీ మార్కెట్లో పట్టపగలే మాంసపు విక్రయాలు యదేచ్ఛగా కొనసాగించారు. ఇంత జరిగినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది. గాంధీ జయంతి రోజు ఫోటోలకు ఫోజులిచ్చే అధికారులు జిల్లాలో ఇంత తతంగం జరుగుతున్న వారికి విషయం తెలుసా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న గానే మిగిలింది.


Image 1

ఏసీబీ వలలో ఇరిగేషన్ అధికారి

Posted On 2026-06-29 23:17:29

Readmore >
Image 1

చలో ఐ అండ్ పి ఆర్ అడ్డుకున్న పోలీసులు

Posted On 2026-06-29 20:35:41

Readmore >
Image 1

లడక్ శిఖరాన్ని అది రోహించిన కామారెడ్డి విద్యార్థి విస్లావత్ బన్నీకి సన్మానం

Posted On 2026-06-29 18:52:51

Readmore >
Image 1

శ్రీ తెలంగాణ ఖాదీ భండార్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్

Posted On 2026-06-29 18:51:47

Readmore >
Image 1

ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన 101 దరఖాస్తులు స్వీకరణ

Posted On 2026-06-29 18:50:41

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కామారెడ్డి జిల్లా పోలీసుల కఠిన చర్యలు

Posted On 2026-06-29 18:49:45

Readmore >
Image 1

అజ్మీర ఈరీ నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:10:23

Readmore >
Image 1

నూతన వధూవరులను ఆశీర్వదించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు

Posted On 2026-06-29 18:09:16

Readmore >
Image 1

ఏరువాక పౌర్ణమి సందర్భంగా నాగలి దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

Posted On 2026-06-29 11:48:10

Readmore >
Image 1

పల్స్ పోలియో... నిండు జీవితానికి... రెండు చుక్కలు!

Posted On 2026-06-28 19:09:10

Readmore >