Posted on 2025-09-30 18:43:36
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతిరెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు ముగిసాయి. మంగళవారం నగర శివారులోని బైపాస్ రోడ్డులో గల ఎమ్మెల్యే నివాసం నుంచి అంతిమయాత్ర గూపన్ పల్లి వైకుంఠదామం వరకు సాగింది. అక్కడ భూపతిరెడ్డి తల్లి లక్ష్మీనర్సమ్మ అంత్యక్రియలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకు ముందు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్ పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్ రెడ్డిలు పరామర్శించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వర్ రావు, యెండల లక్ష్మీనారాయణ, ఈరవత్రి అనిల్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్ధూ అకాడమి చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వైద్యులు కవితారెడ్డి, నీలి రాంచందర్ తదితరులున్నారు.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >