Posted on 2025-09-30 16:29:59
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: లోకాలను కాచే తల్లి అమ్మలగన్న అమ్మ భవాని మాత అని ఈ దసరా సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ తల్లి దీవెనలతో వెలుగులు నింపాలని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని భవాని మాత ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారి పల్లకి సేవలో పాత్రులయ్యారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవాని మాత దేవాలయంలో దేవి ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయని అమ్మవారి ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని ఎమ్మెల్యే కోరారు. ఆలయ అభివృద్ధి ఈ ప్రాంత ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం పర్యాటక ప్రాంతం అభివృద్ధి కోసం ప్రభుత్వం ధనవంతు కృషి చేస్తుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడి రాజు నేతలుశ్రీకాంత్ రెడ్డి, బాలరాజ్ గౌడ్, అగ్గనూర్ బస్వo, చెంది తిరుపతి రెడ్డి, కృష్ణ రెడ్డి, కె కె కృష్ణ, చంద్ర శేఖర్, సత్యనారాయణ రెడ్డి, శ్రీను నాయక్, నెహ్రూ నాయక్, సత్యనారాయణ రెడ్డి, శ్రీశైలం,శ్రీపాద్ రెడ్డి, కృపాడ్ రెడ్డి, రాజు, మాణిక్యం రాజు,బడ్డ నర్శిం మా తదితరులు పాల్గొన్నారు..
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >