Posted on 2025-09-30 10:03:53
అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్ర మంత్రులు, ఇతర పార్టీల నేతలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి మాతృమూర్తి లక్ష్మీ నరసమ్మ సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆమె అంత్యక్రియలను మంగళవారం గుపన్ పల్లి లోని వైకుంఠధామం లో చేయనున్నట్లు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి ఆయన అనుచరులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే అంత్యక్రియలు పాల్గొనేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో రాష్ట్ర మంత్రులు, జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర పార్టీ నేతలు కూడా హాజరుకానున్నారు. మరోవైపు ఆయన రాజకీయాల్లోకి రాకముందు వైద్య వృత్తిలో ఉన్నందున ప్రముఖ వైద్యులు కూడా ఈ అంత్యక్రియలో ఈ పాల్గొననున్నట్లు తెలిసింది.
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >