Posted on 2025-09-27 14:59:00
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: దివంగత మాజీ పిసిసి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ 77వ జయంతి పురస్కరించుకొని నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో అనాధలకు 45వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఆకుల హేమలత శ్రీనివాస్ దంపతులు వారికి దుప్పట్లు ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి డి శ్రీనివాస్ మరణం అప్పట్లో ఎంతో మందిని కల్చివేసిందని రాజకీయాలకతీతంగా అందరిని ఆయన దగ్గరికి తీస్తూ ఎవరికి ఏ కష్టం వచ్చినా డీఎస్ వెన్నంటూ ఉండి వారి సమస్యలు తీర్చే వారని అలాంటి వారి లేని లోటు జిల్లాకు తీరనిదని పేర్కొన్నారు. ఆయనను స్మరించుకుంటూ శనివారం ఆయన జయంతి సందర్భంగా ఆయన ఆత్మ శాంతించాలని రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల్లో అనాధలకు దుప్పట్లు ఆహార ప్యాకెట్లను అందజేసినట్లు వారు తెలిపారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >