Posted on 2025-09-22 13:55:15
ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచిన ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: సుజాతనగర్ మండలం సింగభూపాలెం గ్రామంలో తిట్ల భాస్కర్ తల్లి తీట్ల శాంతమ్మ దిన దశ కార్యక్రమాలు పాల్గొన్న ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య తిట్ల భాస్కర్ టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు గత వారంలో ఆయన తల్లి మృతి చెందగా ఆమె మృతికి ప్రగాఢ సానుభూతిని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాఘవేంద్రరావు తో కలిసి ఆమె మృతికి సంతాపం ప్రకటించిన విషయం తెలిసినదే తిట్ల శాంతమ్మ మృతి చెందడం ఎంతో బాధాకరమైన విషయమని ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని సోమవారం జరిగిన దినదశ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచిన బత్తుల వీరయ్య ఆయనతో పాటుగా కత్తి బాలకృష్ణ, తిట్ల వరయ్య, యేసు రత్నం, చిట్టిబాబు, గోరంట్ల అనిల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >
వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం
Posted On 2026-08-31 13:49:27
Readmore >
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >