Posted on 2026-08-31 13:50:27
డైలీ భారత్, సిరిసిల్ల: మహిళలకు ఇంటి వద్దే ఉపాధి కల్పించేలా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు అన్నారు.
సోమవారం సిరిసిల్లలోని బీవై నగర్ లోని ఏసుక్రీస్తు శిష్య బృందం చర్చిలో పాస్టర్ జాన్ ఇస్సక్ ఆధ్వర్యంలో వత్తుల తయారీ మిషన్ ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వత్తుల తయారీ ద్వారా మహిళలు ఇంటి వద్దే ఉండి రోజుకు రూ.500 నుంచి రూ.1,000 వరకు సంపాదించే అవకాశం ఉందన్నారు. సుమారు రూ.95 వేల విలువైన మిషన్ ను రూ.65 వేలకే అందించడం నిజంగా అభినందనీయమన్నారు.
ఉపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే మహిళలకు ఇలాంటి కుటీర పరిశ్రమలు ఎంతో ఉపయోగపడతాయని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ ఇస్సక్, చర్చి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు
Posted On 2026-08-31 13:50:27
Readmore >
వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం
Posted On 2026-08-31 13:49:27
Readmore >
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >