Posted on 2025-09-21 16:29:25
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాభద్రాచలం-చర్ల రోడ్డులోని చేపల మార్కెట్ వద్ద నివసించే రమేశ్ అనే వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసినట్లు కొత్తగూడెం గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు శనివారం ఎస్‌ఐ ఎం. మనీషా సిబ్బందితో కలిసి గరీబ్‌పేట వైపు పెట్రోలింగ్ చేస్తుండగా, సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఎండీ షారుక్, కందుల అనిల్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్ద సోదాలు నిర్వహించగా గంజాయి లభించింది. భద్రాచలం-చర్ల రోడ్డులోని చేపల మార్కెట్ వద్ద నివసించే రమేశ్ అనే వ్యక్తి నుండి గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం
Posted On 2026-08-31 04:01:07
Readmore >
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >