Posted on 2025-09-20 12:46:10
డైలీ భారత్, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో 25 పార్టీలపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఏపీలో 17, తెలంగాణలో 8 పార్టీలను ఈసీ తొలగించింది. తెలంగాణలో జయప్రకాశ్ నారాయణ్ లోక్‌సత్తా పార్టీపై వేటు వేసింది. గత రెండు నెలల్లో మొత్తం 808 పార్టీల గుర్తింపును రద్దు చేసింది. క్రియాశీలకంగా లేకపోవడమే ప్రధాన కారణంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా 474 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది.
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >