| Daily భారత్
Logo




సీనియర్ అడ్వకేట్ గంగాధర్ ను పరామర్శించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

News

Posted on 2025-09-20 12:13:06

Share: Share


సీనియర్ అడ్వకేట్ గంగాధర్ ను పరామర్శించిన రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల

డైలీ భారత్, పాల్వంచ : పాల్వంచకు చెందిన సీనియర్ అడ్వకేట్,కాంగ్రెస్ నాయకులు అయిత గంగాధర్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స అనంతరం పాల్వంచ ఇందిరానగర్ కాలనీలోని గంగాధర్ నివాసానికి రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్,పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు తో పాటు కాంగ్రెస్ నాయకులు శనివారం వెళ్లి పరామర్శించారు. ఆయన అనారోగ్య విషయాన్ని చికిత్స అనంతరం ఆరోగ్యం కుదుటపడిన విషయాలను తెలుసుకున్నారు. గంగాధర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలని కొత్వాల ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు ఎర్రం శెట్టి ముత్తయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న,పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్,వై వెంకటేశ్వర్లు సందు ప్రభాకర్,ఎస్కే చాంద్ పాషా, భూక్య గిరిప్రసాద్,ధర్మసోత్ ఉపేందర్ నాయక్,డిష్ నాగేశ్వరరావు,ఎస్ కే భాష జగన్నాథం అజిత్,చింతలచెరువు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >