| Daily భారత్
Logo




వేములవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

News

Posted on 2025-09-20 07:47:26

Share: Share


వేములవాడలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

డైలీ భారత్, వేములవాడ: వేములవాడలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. సిరిసిల్ల మాజీ కౌన్సిలర్‌, రియల్టర్‌ సిరిగిరి రమేశ్‌ను వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి శివారులో చంపేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిరిసిల్లకు చెందిన రమేశ్‌ గత కొంతకాలంగా వేములవాడ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వ్యాపారంలో ఉన్న పాత తగాదాల నేపథ్యంలో నాంపల్లి శివారులో శుక్రవారం రాత్రి అతని కారులోనే కత్తితో మెడపై కోసేశారు. అనంతరం హత్య చేసిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు. అయితే అతను చేసిన వెంచర్‌లోనే హత్యకు గురవడం గమనార్హం.

ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >