| Daily భారత్
Logo




మానవత్వాన్ని చాటుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

News

Posted on 2025-09-17 17:08:57

Share: Share


మానవత్వాన్ని చాటుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం  హుటాహుటిన అంబులెన్స్ లో తరలించిన పోలీస్ బాస్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బుధవారం మధ్యాహ్నం సమయంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామ శివారులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అశోక్ గాబ్రీ (35) సంవత్సరాలు అనే వ్యక్తి అదుపుతప్పి  రోడ్డు ప్రక్కన పడి పోయారు. ఆ వ్యక్తికి తలకు బలమైన గాయాలు అయి తీవ్రంగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని అటువైపు నుంచి వెళ్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య గమనించి తన వాహనాన్ని ఆపి ఆ వ్యక్తిని పరామర్శించి సత్వరముగా అంబులెన్స్ కు ఫోన్ చేసి అంబులెన్స్ లో ఆ వ్యక్తిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా డిచ్పల్లి ఎస్సై శ్రీ ఎం.డి షరీఫ్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >