| Daily భారత్
Logo




ఎసిబికి చిక్కిన తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్

News

Posted on 2025-09-18 07:54:13

Share: Share


ఎసిబికి చిక్కిన తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్

డైలీ భారత్, ఖమ్మం: Vankayala Suresh Kumar, Tahsildar, Maloth Bhasker Rao, Revenue Inspector, and Shivaji Rathod, Data entry Operator, O/o the Tahsildar Office, Thallada Mandal of Khammam District were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.10,000/- from the complainant for showing an official favour "To process and to register a purchased land on the the Complainants  name."

In case of demand of #bribe by any public servant, you are requested to contact 

#AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

ఫిర్యాదుధారుడు కొనుక్కున్న భూమిని ఆయన పేరుమీద రిజిస్టర్ చేసేందుకు మరియు దాన్ని ప్రాసెస్ చేసేందుకు " అధికారికంగా సహాయం చేసేందుకు అతని నుండి రూ.10,000/- #లంచం తీసుకుంటూ #అనిశా అధికారులకు పట్టుబడిన ఖమ్మం జిల్లా, తల్లాడ మండల తహసీల్దారువారి కార్యాలయంలోని తహసీల్దారు - వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ - మాలోత్ భాస్కర్ రావు  మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ - శివాజీ రాథోడ్.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.

Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >