Posted on 2025-09-15 15:57:04
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని నాందేవ్ వాడ లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం భక్తవత్సలం నాయుడు సోదరుడు తెలంగాణ ఉద్యమకారులు గడ్డం లీలా వినోద్ కొన్ని రోజుల క్రిందట అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం నిజామాబాద్ రూరల్ భూపతిరెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు భక్తవత్సలం, లీలా వినోద్ కుటుంబ సభ్యులను వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.గడ్డం లీలా వినోద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తొలి దశ, మల్లి దశలలో గడ్డం లీలా వినోద్ చురుగ్గా పాల్గొన్నారు. తాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నాతో పాటు పని చేశారని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే వెంట ఎ ఎం సి చైర్మన్ ముప్పగంగారెడ్డి, పిసిసి డెలికెట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి,డిచ్ పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అగ్గు భోజన, బాగా రెడ్డి తదితరులు ఉన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >