| Daily భారత్
Logo




జర్నలిస్ట్ లను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ట్రాఫిక్ ఏఆర్ ఏఎస్ఐ

News

Posted on 2025-09-15 08:41:17

Share: Share


జర్నలిస్ట్ లను పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేసిన ట్రాఫిక్ ఏఆర్ ఏఎస్ఐ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో ఏఐఎస్ఎఫ్ ధర్నా నిర్వహిస్తున్న విషయం తెలుసుకోవడంతో ఆ వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏ ఆర్  ఏఎస్ఐ ధర్నా అనంతరం సరైన రూట్లో వెళ్తున్న జర్నలిస్టుల ద్విచక్ర వాహనాన్ని ఆపి ఇష్టం వచ్చిన రీతిలో పరుష పదజాలంతో తిడుతూ ద్విచక్ర వాహనం తాళం చెవి లాక్కొని  తిడుతూ జర్నలిస్టులకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా అంటూ దబాయించసాగాడు.

Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >