| Daily భారత్
Logo




సాహితీవేత్త డాక్టర్ "పత్తిపాక" కృషికి గౌరవం

News

Posted on 2025-09-14 14:03:10

Share: Share


సాహితీవేత్త డాక్టర్ "పత్తిపాక" కృషికి గౌరవం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్ కు అరుదైన గౌరవం లభించింది. డాక్టర్ పత్తిపాక మోహన్ అనువాదం చేసిన సాహిత్య పుస్తకాన్ని ఆదివారం ప్రధాని మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది. అస్సామీలో  అనురాధ శర్మ పూజారి రాసిన 400 పేజీల పుస్తకాన్ని తెలుగు సాహిత్య అకాడమీ, బాల సాహిత్య పురస్కార అవార్డు గ్రహీత అనువాదకులు సిరిసిల్లకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ అనువదించారు. భారతీయ భాషల ఇంద్రధనస్సులో పుస్తక ఆవిష్కరణ జరిగింది.సిరిసిల్లకు చెందిన డాక్టర్ పత్తిపాక మోహన్ అనువాద పుస్తకం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరణ జరగడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు రచయితల సంఘాలు సాహితీ మిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >
Image 1

ఘనంగా వి హెచ్ పి ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-28 15:21:49

Readmore >
Image 1

జన్ ధన్ ఖాతాల్లో రూ.3.17లక్షల కోట్లు

Posted On 2026-08-28 14:23:43

Readmore >
Image 1

సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి

Posted On 2026-08-28 14:22:50

Readmore >
Image 1

దివ్యాంగుల నావకు తెరచాప మందకృష్ణ మాదిగ

Posted On 2026-08-28 14:21:39

Readmore >
Image 1

జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి

Posted On 2026-08-28 14:19:41

Readmore >
Image 1

ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా

Posted On 2026-08-28 14:18:02

Readmore >
Image 1

హిమగిరి కన్నీరు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-28 08:11:08

Readmore >