Posted on 2025-09-14 13:25:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత కొద్దిరోజులుగా శ్రావణమాసం, దీనికి తోడు వినాయక చవితి రావడంతో వినాయక నిమజ్జనం అయ్యేవరకు మాంసం తినరాదని అనుకునేవారు అన్నీ అయిపోయాయి. ఇక లాగించడమే మొదలు అనుకున్నారేమో కానీ ఆదివారం ఉదయం తెల్లవారుజామున నుండి నిజామాబాద్ నగరంలోని అన్ని చికెన్, మటన్ దుకాణాలలో రద్దీ విపరీతంగా కనిపించింది. ఎంత ధర అయినా సరే ఈరోజు ఇంటికి మాంసం తీసుకవెళ్లి ఆరగించాల్సిందే అని అనుకొని మంచపుప్రియలు ఆదివారం ఉదయం ఎక్కడ చూసినా చికెన్ మటన్ సెంటర్లలో క్యూ కట్టి నిలబడ్డారు
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >