Posted on 2025-09-08 17:15:44
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియమితులు అయ్యారు. నిజామాబాద్ నగరానికి చెందిన గోపిడి స్రవంతిరెడ్డి ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. అంతకు ముందు నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. 2019 లో జరిగిన మన్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో కార్పోరేటర్ గా గెలిచిన తరువాత ఫ్లోర్ లీడర్ గా ప్రజా సమస్యలను లేవనెత్తి అందరి మన్ననలు పొందారు. ఆరు సంవత్సరాల రాజకీయంలో బీజేపీలో అంచలంచెలుగా ఎదిగారు. నన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి లకు నా హృదయపూర్వక ధన్యవాదలు తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్ప చెప్పినందుకు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు నా శాయశక్తులా మరింత చిత్తశుద్ధితో పని చేస్తానని స్రవంతి రెడ్డి తెలిపారు.
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >
జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్ కు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కోడెం సీతా కుమారి
Posted On 2026-08-28 14:19:41
Readmore >
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సహాయ కార్యదర్శిగా ఎస్కే చాంద్ పాషా
Posted On 2026-08-28 14:18:02
Readmore >