Posted on 2025-09-05 16:24:02
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని సర్దార్ నగర్‌లో శ్రీ గురుకుల ఆశ్రమ సంఘం ఆధ్వర్యంలో 61వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విఘ్నేశ్వర మండపంలో భక్తిశ్రద్ధల మధ్య విఘ్నేశ్వర పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా మండపాన్ని విద్యుద్దీపాల కాంతులతో కళకళలాడేలా ప్రత్యేకంగా అలంకరించడం భక్తుల మనసులను ఆకట్టుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతుండగా, స్థానిక భక్తజనం తో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
సంప్రదాయం, ఆధ్యాత్మికత, భక్తి— కలిసిన ఈ పూజా వాతావరణం సిరిసిల్ల పట్టణానికి కొత్త వెలుగులు నింపింది
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >