Posted on 2025-09-05 18:42:09
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: టీజేఎంయు జూలూరుపాడు మండల అధ్యక్షులు గుమ్మడి మహేష్ జిల్లా అధ్యక్షులుకురుమెళ్ళ శంకర్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేసిన ఉమ్మడి జిల్లాల డైలీ భారత్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ గుమ్మడి మహేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజేఎంయు జిల్లా అధ్యక్షులు కురుమెళ్ళ శంకర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీజేఎంయు సభ్యుడు గుమ్మడి మహేష్ ను జూలూరుపాడు మండలం టీజేఎంయు మండల అధ్యక్షుడుగా ఎన్నుకోవడం జరిగింది టీజేఎంయు కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో టీజేఎంయు రుణపడి ఉంటానని గుమ్మడి మహేష్ ఆశాభావం వ్యక్తం తెలియజేసినారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేసినారు తెలంగాణ రాష్ట్ర టీజేఎంయు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసినారు
మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం
Posted On 2026-08-28 17:35:19
Readmore >
నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
Posted On 2026-08-28 17:25:46
Readmore >
నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-28 15:24:06
Readmore >
సీతారామ జలాలను భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాలకు అందించాలి
Posted On 2026-08-28 14:22:50
Readmore >