| Daily భారత్
Logo




విద్యార్థులచే గురుపూజోత్సవం

News

Posted on 2025-09-04 16:52:37

Share: Share


విద్యార్థులచే గురుపూజోత్సవం

జిల్లా పరిషత్ హై స్కూల్, అంబేద్కర్ నగర్, సిరిసిల్లలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవం

డైలీ భారత్, సిరిసిల్ల:సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ దినోత్సవం సెలవు దినం కావడంతో ఒక రోజు ముందుగానే అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాలలో విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు పూలమాలలు వేసి, కవితలు, ప్రసంగాలు, పాటలతో ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయుల సేవలు, సమాజ నిర్మాణంలో వారి పాత్ర గురించి ప్రసంగించారు.

ప్రధానోపాధ్యాయులు నాగుల రమాదేవి తన ప్రసంగంలో ఉపాధ్యాయుల విలువ, వారి త్యాగం, దేశ భవిష్యత్ నిర్మాణంలో వారి పాత్రను వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దే కర్తవ్యాన్ని సమర్పణతో నిర్వర్తిస్తారని అన్నారు.

కార్యక్రమంలో ఉపాధ్యాయులు పొలాస మల్లేశం, బి. మంజుల, A. సత్యనారాయణ సామల రమాదేవి గూడూరు రవికుమార్ పర్కాల రవీందర్, బాలే గంగాభవాని సిరిపురం జ్యోతి, పల్లెవేని  ఐలయ్య, జంగిటి భానుచందర్, Ch. రమాదేవి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >
Image 1

ఫీజుల బకాయిలపై బీజేపీ దీక్ష

Posted On 2026-08-29 08:07:05

Readmore >
Image 1

మార్కండేయ శోభాయాత్రలో సిరిసిల్ల చేనేత వైభవం... వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రయోగం

Posted On 2026-08-28 17:35:19

Readmore >
Image 1

నూలు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

Posted On 2026-08-28 17:25:46

Readmore >
Image 1

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-28 15:24:06

Readmore >