| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి పై కేసు నమోదు

బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడి పై కేసు నమోదు

డైలీ భారత్, హైదరాబాద్: ప్రజాభవన్ వద్ద బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు తన కారుతో బీభత్సం సృష్టించాడు. డిసెంబర్ 23 తెల్లవారు జామున మూడు గంటల సమయంలో ప్రజాభవన్ భారికేడ్లను తన కారుతో ఢీకొట్టాడు.

దీంతో భారికేడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారు ప్రమాదానికి గురైన వెంటనే రాహెల్ అక్కడి నుంచి పారిపోయారు.కేసు తప్పుదోవ పట్టించేందుకు వేరే వ్యక్తి కారు డ్రైవ్ చేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీనిపై వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాహెల్ పరారీ లో ఉన్నాడు..మిగతా వారిని అదుపులోకి తీసుకున్నా మన్నారు.

Previous పొలంలో ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
Next కారును ఢీకొట్టి టోల్‌ప్లాజా కౌంటర్‌లోకి దూసుకెళ్లిన లారీ
ADVERTISEMENT