Posted on 2025-08-16 21:18:02
ప్రవేట్ ఆసుపత్రుల ఆగడాలు ఇంకెన్నాళ్లు
ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు, మెడికల్ రిప్రజెంటివ్ అసోసియేషన్ యూనియన్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ప్రతిరోజు ఆయన చేసేది అదే వృత్తి అదే ఫీల్డ్ లో ఆయా హాస్పిటల్ లో ఓ మెడికల్ రిప్రజెంటివ్గా కుటుంబాన్ని పోషిస్తూ గడుపుతున్న బాధితుడు ఆకస్మిక మృతి చెందారు. శనివారం ఉదయం తన పని చేసే మెడిసిన్ కు సంబంధించిన వృత్తిలో భాగంగా కామారెడ్డికి బయలుదేరి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో గాయాల పాలైన రిప్రజెంటివ్ సాయికుమార్ ను అంబులెన్స్ ద్వారా నగరంలోని ఓ పేరుగల హాస్పిటల్ కు కుటుంబ సభ్యుల, డ్యూటీ మెడికల్ రిప్రజెంటివ్ విన్నపం మేరకు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే అంతా బాగా ఉన్నప్పటికీ కేవలం చెయ్యి కాలుకి గాయాలయి ఫ్రాక్చర్ మాత్రమే అయిందని డాక్టర్లు సైతం ధ్రువీకరించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు, మెడికల్ రిప్రజెంటివ్ ల తో సాయంత్రం వరకు బాగానే సంతోషంగా మాట్లాడిన సాయికుమార్ అకస్మాత్తు గా వైద్యులు వచ్చి సాయికుమార్ మృతి చెందారని మరణ వార్త చెప్పడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలారు. వెంటనే ఉన్న మెడికల్ రిప్రజెంటివ్ అసోసియేషన్ అధ్యక్షులు సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు సాయంత్రం వరకు తమతో ఆరోగ్యంగా సంతోషంగా ఎప్పటిలాగే మాట్లాడిన సాయికుమార్ ఏ కారణంతో మరణించారు అని చెప్పాలంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే జిల్లాలు ఈ తరహా ఘటనలు కొత్తవి కావు తరచుగా ఏదో ప్రవీణ్ ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతూనే ఉన్నాయి. ఒకవేళ మీడియాకు తెలిస్తే ప్రమాదం ఏర్పడుతుందని కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకొని అక్కడి నుంచి పంపించేయడం పరిపాటిగా మారుతుంది. అసలు జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఏం చేస్తుంది వైద్యం కోసం వస్తే ఎంతోమంది మృతి చెందుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >