| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఏసీబీకి చిక్కిన PHC జూనియర్ అసిస్టెంట్

ఏసీబీకి చిక్కిన PHC జూనియర్ అసిస్టెంట్

డైలీ భారత్, మంచిర్యాల: Gadiyaram Srinivasulu, Junior Assistant in PHC Angaraajpalli & In-Charge of Kotapalli PHC in Mancherial district, was caught by Telangana #ACB Officers for demanding and accepting the #bribe of Rs.6,000/- from the complainant "To prepare Two DA arrear bills pertaining to the complainant and to submit the same to the DDO, Kotapalli PHC".

In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website:( acb.telangana.gov.in )

The details of the Complainant / Victim will be kept secret.

"ఫిర్యాదుధారునికి సంబంధించిన బకాయిలో ఉన్న రెండు కరువు భత్యపు బిల్లులను సిద్ధం చేసి వాటిని కోటపల్లి - ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని డి.డి.ఒ. గారికి సమర్పించడానికి"  ఫిర్యాదుధారుని నుండి రూ.6,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము యొక్క ఇన్‌చార్జ్ మరియు అంగరాజు పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రములోని జూనియర్ అసిస్టెంట్ - గడియారం శ్రీనివాసులు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు  వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును. 

"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును

Previous ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
Next మండల సర్వేయర్ మరియు ప్రైవేట్ వ్యక్తుల పైన కేసు నమోదు చేసిన ఎసిబి అధికారులు
ADVERTISEMENT