| Daily భారత్
Logo




జూలూరుపాడు మాల కాలనీలో ముత్యాలమ్మ పండుగ సందడి

News

Posted on 2025-08-10 16:49:16

Share: Share


జూలూరుపాడు మాల కాలనీలో ముత్యాలమ్మ పండుగ సందడి

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మాల కాలనీలో ఆదివారం ముత్యాలమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ముత్యాలమ్మ తల్లికి చీరలు, సారెలు, గాజులు, పండ్లు సమర్పించి, ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని తల్లిని ప్రార్థించారు.

మేళతాళాల నడుమ కోళ్లు, మేకలు, బోనాలు సమర్పించగా కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాల కాలనీ గ్రామ పెద్దలు మంద నరసయ్య, మంద పుల్లయ్య, జెఎన్టిహెచ్ జేఏసీ చైర్మన్ మరియు మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రంజిత్ కుమార్, యూత్ కల్లోజి దినేష్, సభ్యులు పాల్గొన్నారు.

పానితి కృష్ణవేణి, బరగడ రాణి, బరగడ రమేష్, కల్లోజి జ్యోతి, శ్రీలత, వేంూరి రాణి, రాణి, గంపాల సునీత, సమంధాల మహాలక్ష్మి, కల్లోజి రాజిని, మంద నర్సయ్య, కల్లోజి పకీరు, కల్లోజి రామస్వామి, కల్లోజి వెంకట్, పసుపులేటి పవన్ తదితరులు పండుగలో పాల్గొన్నారు.

కాలనీ ఏకత్వాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలో ముత్యాలమ్మ తల్లికి నైవేద్యాలు, బోనాలు సమర్పించి తల్లి దీవెనలతో పండుగను ముగించారు.

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >